Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

swararAga ga~ngA - స్వర రాగ గంగా

చిత్రం : సరిగమలు (1994)
గానం : ఏసుదాస్
సాహిత్యం : వేటూరి
సంగీతం : రవి

ప్రవాహమే.. గంగా ప్రవాహమే..
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతి కాళికే
పలికే కుహు గీతికా
గాన సరసీ రుహ మాలికా
స్వర రాగ గంగా ప్రవాహమే

గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస
పని సగమగసని సనిపమ పగమమసా..
కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈ నాటికి
మట్టింటి రాయే మాణిక్యమయిపోయె సంగీత రత్నాకరానా..
స్వర సప్తకాలే కెరటాలు కాగా ఆ గంగ పొంగింది లోనా

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతి కాళికే
పలికే కుహు గీతికా
గాన సరసీ రుహ మాలికా
స్వర రాగ గంగా ప్రవాహమే

దని సని గస గస గస గస
మగ మగ మగ మగ పమ పమ
నిప నిప సని సని ఆ.. ఆ.. ఆ... ఆ...
చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి వినిపించు రాగాలననంతాలులే
ఈ చక్ర వాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు పులకింతలా పుష్య రాగాలులే
మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు మౌనాక్షరీ గాన వేదాలులే

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతి కాళికే
పలికే కుహు గీతికా
గాన సరసీ రుహ మాలికా
స్వర రాగ గంగా ప్రవాహమే
స్వర రాగ గంగా ప్రవాహమే



swararAga ga~ngA - స్వర రాగ గంగా

Movie : Sarigamalu (1994)
Cast : Vineeth, Rambha
Music Director: Ravi
Singer : K. J. Yesudas

Pravaahame … Gangaa pravaahame
Swara raaga gangaa pravaahame
angaatma sandhaana yogame
praapte vasante vikaalike
palike kuhu geetika
gaana sarasi ruha maalika
swararaaga gangaa pravaahame
Gamapani Gamapani Gamapani Gamapani
Mapanisa Mapanisa Mapanisa Mapanisa
Pani Sagamagasani Sanipama Pamagama Sa ……
Kundala lopala nindina ningilo
urimenu megham innaallaaki
pillana grovilo pilavani movilo
kurisenu raagam ee naatiki
mattinti raaye manikyamaipoye
sangeeta ratnaakaraana…
swara saptakaale kerataalu kaaga
aa ganga pongindi lona
Swara raaga gangaa pravaahame
angaatma sandhaana yogame
praapte vasante vikaalike
palike kuhu geetika
gaana sarasi ruha maalika
swararaaga gangaa pravaahame
swara raaga gangaa pravaahame
Sani Sani Gasa Gasa Gasa Gasa
Maga Maga Maga Maga Pama Pama
Nipa Nipa Sani Sani aa…aaa…
Chaitanya varnaala ee chaitra sumaveedhi
vinipinchu ragaalanantaalule
ee chakra vaakaalu yegire chakoraalu
jagamanta viharinchu ragaalule
piliche sakuntaalu palike digantaalu
pulakintalaa pushya raagalule
mali sandhya deepalu gudi ganta naadaalu
mounaaksharee gaana vedaalule
Swara raaga gangaa pravaahame
angaatma sandhaana yogame
praapte vasante vikaalike
palike kuhu geetika
gaana sarasi ruha maalika
swararaaga gangaa pravaahame
swara raaga gangaa pravaahame

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |