Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

HIStory: Past, Present and Future, Book I (1995)

HIStory: Past, Present and Future, Book I
HIStory: Past, Present and Future, Book I
Disc 1: HIStory Begins
  1. Billie Jean
  2. The Way You Make Me Feel
  3. Black Or White (featuring Slash)
  4. Rock With You
  5. She's Out Of My Life
  6. Bad
  7. I Just Can't Stop Loving You (featuring Siedah Garrett)
  8. Man In The Mirror
  9. Thriller
  10. Beat It
  11. The Girl Is Mine (featuring Paul McCartney)
  12. Remember The Time
  13. Don't Stop 'Til You Get Enough
  14. Wanna Be Startin' Somethin'
  15. Heal The World
Disc 2: HIStory Continues
  1. Scream (featuring Janet Jackson)
  2. They Don't Care About Us
  3. Stranger In Moscow
  4. This Time Around (featuring The Notorious B.I.G.)
  5. Earth Song
  6. D.S. (featuring Slash)
  7. Money
  8. Come Together
  9. You Are Not Alone
  10. Childhood (Theme Song from Wikipedia Free Willy 2)
  11. Tabloid Junkie
  12. 2 Bad (featuring Shaquille O'Neal)
  13. HIStory
  14. Little Susie
  15. Smile

చిత్రం : ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం(iTlu SrAvaNi subrahmaNyam) (2001)
రచన : భాస్కరభట్ల(bhAskarabhaTla)
సంగీతం : చక్రి (chakrk)
గానం : సుఖ్వీందర్‌సింగ్, సావేరి(sukhvIndarsingh, sAvEri)


పల్లవి :
రామసక్కని బంగారుబొమ్మ
రాసలీలకు వస్తావా
చూడచక్కని సింగారి మువ్వా
రూప్‌తేరా మస్తానా ॥
స్వీటు స్వీటుగా ఉందీ నాటీ
చేసుకోమరీ సెంట్రీ డ్యూటీ
వలపు కౌగిలే కాదా ఊటీ
సొగసు దాచకే తప్పదు లూటీ
నీకు తెలియంది నాలో ఏముందీ
చెప్పలేను మరి ఏదో దాగుందీ
సామిరంగా నా సామిరంగా
ఏరువాకే ఏకంగా
తేనె దొంగ తీరాలి బెంగా
తాళమేసేయ్ వేగంగా
చరణం : 1
చూపులోన ఏ మ్యాజిక్కుందో
నవ్వులోన ఏం మ్యూజిక్కుందో
బోయీ ప్లేబోయీ నన్నల్లరి చే శాయీ
పైటచాటు ఏం లాజిక్కుందో
ఒళ్లు చూడు ఏం వేడెక్కిందో
బ్యూటీ నా బ్యూటీ
చేసెయ్‌నా ఏదోటీ
తైక తైక తక తైకతైక తక తైకతైక
దరువెయ్
తైక తైక తక....... తలుపెయ్
కలేసుకుందాం రారో
కులాశాచేద్దాం యారో
మెలేసుకుందాం రావే
సుఖాల తీరం షికారుచేద్దాం
తైర తైర తక తైరతైర తక
రామసక్కని ॥॥
చరణం : 2
నడుము ఒంపులో మడతను చూశా
నడకలోని ఆ హొయలను చూశా
రాశీ రాకాసీ ఊరించకె దయచేసీ
తేనె సంపదా నీదే కాదా
గండుతుమ్మెదా చేసెయ్ సోదా
ఆరే ఆజారే తెగ నచ్చెను నీజోరే
తైక తైక తక....... దయచెయ్
తైక తైక తక....... దులిపెయ్
గులాబి అందం భామో
గుబాళించుదాంరామ్మో
వయారమంతా ఓకే
యుగాలనేమో క్షణాలు చేద్దాం
తైర తైర తక తైరతైర తక
సామిరంగా ॥॥

Emani cheppanu prEmA - ఏమని చెప్పను ప్రేమా

చిత్రం : శీను (Seenu)(1999)
రచన : వేటూరి (vETUri)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : హరిహరన్(hariharan)

పల్లవి :
ఏమని చెప్పను ప్రేమా
ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
// ఏమని //
ఉదయాల సాయంకాలం
హృదయాల సంధ్యారాగం
ఒక రాధ యమునాతీరం
ఎదలోన మురళీగానం
చరణం : 1
ఓఓఓ... అలసట చెందిన కలలకు
చందనమలదిన ఆశల్లో
నా మౌనభాషల్లో నీ కంటిబాసల్లో
నీవు నాకు నేను నీకు లోకం
అంకితాలు చేసుకున్న శ్లోకం
ప్రేమే అనుకోనా
ఏ కంటిపాప చూడలేని స్వప్నం
మనసులోన దాగి ఉన్న గానం
నీదే ఏమైనా
ఒక తోడు కోరే ప్రాణం
ఎద నీడకేలే పయనం
హృదయాలు కోరే గమ్యం
వెదికే ప్రేమావేశం
// ఏమని //
చరణం : 2
ఓఓఓ... విరహపు యాతన
విడుదల కోరిన మనసుల జంటల్లో
శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో
కౌగిలింత చేరుకున్న కాలం
కాలమంటుకోని వింత యోగం
మనదే అనుకోనా
హే... కాంచనాల కన్నె చిలక పలికే
కలవరింత కంటినీరు చిలికే
సమయాలొచ్చేనా...
ఆ రాధకే నా గానం
ఆరాధనే నా ప్రాణం
నా గాథ ఇకపై మౌనం
ఇది నా జీవనరాగం
// ఏమని //