Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

chaitramu kusumA~njali - చైత్రము కుసుమాంజలి

చిత్రం : ఆనందభైరవి(Anandabhairavi) (1984)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : రమేష్‌నాయుడు(ramesh naidu)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం(S.P.bAlasubrahmanyam)



పల్లవి :
చైత్రము కుసుమాంజలి... ఆ...
చైత్రము కుసుమాంజలి...
పంచమ స్వరమున ప్రౌఢకోకిలలు
నిసగ సగమ గమ
పసనిప మపగా
పంచమస్వరమున ప్రౌఢకోకిలలు
పలికే మరందాల అమృతవర్షిణి
పలికే మరందాల అమృతవర్షిణి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...
చరణం : 1
వేసవిలో అగ్నిపత్రాలు రాలి
విరహిణి నిట్టూర్పులా కొంతసాగి
గగగా దసనిదమగ సరిగా
దాద సాస గాగ మాద మదసా॥
జలద నినాదాల
పలుకు మృదంగాల (2)
వాసుక జలకన్యలా తేలి ఆడె
నర్తనకు కీర్తనకీ నాట్యకళాభారతికి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...
చరణం : 2
శయ్యలలో కొత్త ఒయ్యారమొలికే
శరదృతు కావేరీలా తీగసాగి
గగగా దసనిదమగ సరిగా
దాద సాస గాగ మాద మదసా॥
హిమజలపాతాల
సుమశర బాణాల (2)
మరునికి మర్యాదలే చేసి చేసి
చలిరుతువే సరిగమలౌ
నాదసుధామధువనికి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...


Special Note:
హాస్యబ్రహ్మగా పేరుపొందిన జంధ్యాలకు దర్శకునిగా ఇది తొమ్మిదవ చిత్రం.
ఈ చిత్రం ద్వారా జంధ్యాల ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, ఉత్తమ ప్రాంతీయ చిత్ర దర్శకుడిగా జాతీయఅవార్డును అందుకున్నారు. కొండముది శ్రీరామచంద్రమూర్తి రచించిన ‘చిరుమువ్వల మరుసవ్వడి’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

kOyila pATa bAgundA - కోయిల పాట బాగుందా

చిత్రం : నిన్నే ప్రేమిస్తా(ninnE prEmistA) (2000)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్(S.A.rAjkumar)
గానం : కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు(K.S.chitra,S.P.bAlu)



పల్లవి :
కోయిల పాట బాగుందా
కొమ్మల సడి బాగుందా
పున్నమితోట బాగుందా
వెన్నెల సిరి బాగుందా॥
అందమైన మల్లె బాల బాగుందా
అల్లిబిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా
చిరుగాలి చెప్పమ్మా॥
చరణం : 1
అప్పుడెప్పుడో గున్నమావి తోటలో
అట్లతద్ది ఊయలూగినట్లుగా
ఇప్పుడెందుకో అర్ధరాత్రి వేళలో
గుర్తుకొస్తోంది కొత్తకొత్తగా
నిదురించిన ఎద నదిలో
అలలెగసిన అలజడిగా
తీపి తీపి చేదు ఇదా
వేపపూల ఉగాది ఇదా॥॥
చరణం : 2
మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి
బుగ్గచుక్కలాగ ఉన్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి
పెళ్లి చుక్క పెట్టినట్టు ఉందిగా
కలలు కనే కన్నులలో
కునుకెరగని కలవరమా
రేయిలోని పలవరమా
హాయిలోని పరవశమా॥॥
చిలకమ్మా బాగుంది
చిరుగాలి బాగుంది॥


Laalalalaala lalalaala..lalalalalaalala

Koyila paata baagunda kommala sadi baagundaa
punnami thota baagunda vennela siri baagunda
koyila paata baagunda kommala sadi baagundaa
punnami thota baagunda vennela siri baagunda
andamaina malle baala baagundaa
alli billi meghamala baagunda
chilakamma cheppamma chirugaali cheppamma

Koyila paata baagunda kommala sadi baagundaa
punnami thota baagunda vennela siri baagunda

Appudeppudo gunnamavi thotalo
atla thaddi ooyalooginattuga..
ippudenduko artha rathri velalo..
gurthu kosthondi kotha kothaga
nidurinchina yeda nadilo alalegisina aljadigaa
theepi theepi chedu idaa vepa pulu gada idaa
chilakamma cheppamma chirugaali cheppamma

Koyila paata baagunda kommala sadi baagundaa
punnami thota baagunda vennela siri baagunda

Mabbu chaatulo vunna vennelammaki
bugga chukkalaaga vunna thaaraka
kobbaraakutho allukunna bommaki
pelli chukka pettinattu vundi kadaa
kalalu kane kannulalo kunukeragani kalavarama
reyiloni palavarama haayiloni paravashama
chilakamma cheppamma chirugaali cheppamma

Koyila paata baagundi kommala sadi baagundi
punnami thota baagundi vennela siri baagundi
andamaina malle baala baagundi
alli billi meghamala baagundi
chilakamma baagundi chirugaali baagundi

Koyila paata baagundi kommala sadi baagundi
punnami thota baagundi vennela siri baagundi

ambadari jagadAmbari - అంబదరి జగదాంబదరి

చిత్రం : బద్రినాథ్(badrinAth) (2011)
రచన : చంద్రబోస్(chandrabose)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : రేవంత్, శ్రావణ భార్గవి(revanth,SrAvaNi,bhArgavi)

పల్లవి : అంబదరి జగదాంబదరి
నా వెన్నదిరి కుడికన్నదిరి
లంబదరి భ్రమరాంబదరి
నా చెంపదిరి అరచెయ్యదిరి
నువ్వా ఆ దరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రేయి ఆ దరి పగలు ఈ దరి
రెండిట నిదరే చెదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి (2)
ససా రిరీ గగా బదరి (2)
చరణం : 1
నువు పలికే మాటేదైనా
అది నాకు పాటకచేరీ
నువు న డిపే బాటేదైనా
అది నాకు పల్లకి స్వారీ
నువు నిలిచే చోటేదైనా
అది నాకు మధురానగరి
నీ చిలిపి పని ఏదైనా
అది నాకు మన్మథ లహరి
ప్రేమా ఆ దరి విరహం ఈ దరి
చివరికి విరహం చెదిరి
నిన్నా ఆ దరి నేడు ఈ దరి
రేపటి తాపం ముదిరి॥
చరణం : 2
క్షణమైనా విడలేనంటూ
కడుతున్నా కౌగిలి ప్రహరీ
కౌగిళ్లే సరిపోవంటూ
మోగించా ముద్దుల భేరి
ఉక్కసలే చాలదు అంటూ
తెస్తున్నా తేనె ఎడారి
తేనెలతో తీరదు అంటూ
తనువిచ్చా సరస విహారీ
సరసం ఆ దరి సిగ్గే ఈ దరి
మధ్యే మార్గం కుదిరి
స్వర్గం ఆ దరి భూమే ఈ దరి
మధ్యన మనకే ముదిరి॥॥