Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

edalO laya - ఎదలో లయ

చిత్రం : అన్వేషణ - anvWshaNa (1985)

రచన : వేటూరి
 సంగీతం : ఇళయురాజా
గానం : ఎస్.జానకి


గీత స్మరణం
 పల్లవి :
 పపగ పపగ పపగ పపగ...
 పపగ పస... పపగ పస...
 ఎదలో లయ ఎగసే లయ
 ససమా నినిరీ... ససమా నినిరీ...
 గగగ మమమ ససస ససస ససస
 ఎదలో లయ ఎగసే లయ
 ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి
 శుకమా స్వరమా పికమా
   పదమా శుకమా
 చరణం : 1
 గాగా ఆ... ఆ... దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం
 శోధనే నా జీవనం సాధనేలే జీవితం
 జతలే శ్రుతులై పలికే ఆలాపన
 వెతికి వెతికి బ్రతుకే అన్వేషణ
 నాలో నేడే విరులవాన    ॥
 చరణం : 2
 కోకిలగీతం... తుమ్మెదనాదం...     (2)
 జలజల పారే సెలగానం ఘుమఘుమలాడే సుమరాగం
 అరెరె... ఆ... ఆ... ఆ... కొండ కోన... ఎండ వాన...
 ఏకమైన ప్రేమగీతం...
 ఔనా... మైనా... నీవే... నేనా
 శుకపికముల కలరవముల స్వర లహరులలో
 పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
 సససస.... దదదద...పపపప...రిరిరిరి....నినినిని... సససస
 రిరిరిరి....నినినిని... సససస
 పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
 విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ    ॥
 సససస... సససస...
 చరణం : 3
 విహంగమా... సంగీతమా...     (2)
 సంగీతమే విహంగమై చరించగా
 స్వరాలతో వసంతమే జ్వలించగా
 ఎన్నాళ్లు సాగాలి ఏకాంత అన్వేషణ
 అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో    ॥

bangAru bomma rAVEmE - బంగారుబొమ్మ రావేమే

చిత్రం : రక్త సంబంధం - rakta sambandham (1962)

రచన : అనిసెట్టి
సంగీతం : ఘంటసాల
గానం : పి.సుశీల
13 November - Today P. Susheela Birthday


గీత స్మరణం
  పల్లవి :
 బంగారుబొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే     (2)
 కళ్యాణశోభ కనగానే కనులార తనివి తీరేనే ఓ...॥
 చరణం : 1
 ఎనలేని నోము నోచి నీవీరోజుకెదురు చూచి
 మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి
 కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే     (2) ॥
 చరణం : 2
 అందాల హంసనడక ఈ అమ్మాయి పెళ్లినడక
 ఓయమ్మ సిగ్గుపడకే వేచివున్నాడు పెళ్లికొడుకే
 సూరేళ్లపంట పండేనే గారాల సిరులు పెరిగేనే     (2) ॥
 చరణం : 3
 మనసైనవాడు వరుడు నీమదినేలుకొనెడి ఘనుడు
 వేసేను మూడుముళ్లు ఇక కురిసేను పూలజల్లు
 ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురవుతారే
 ఈళళళ... హాయి.... ఆ...
 ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురవుతారే ॥

dOra dOra donga muddu - దోర దోర దొంగ ముద్దు

చిత్రం : ఇంద్రుడు చంద్రుడు - IndruDu chandruDu (1989)

 రచన : వేటూరి
 సంగీతం : ఇళయరాజా
 గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

గీత స్మరణం
07 November - నేడు కమల్‌హాసన్ బర్త్‌డే - kamal hasan birthday

 పల్లవి :
 ఆమె: దోర దోర దొంగ ముద్దు దోబూచీ హొయన హొయన
 అతడు: తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
 ఆ: ఆగమన్నా నీమీదే  పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా
 అ: వొద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా
 ఆ: దోర దోర దొంగ ముద్దు దోబూచి హొయన హొయన
 అ: తేర తేర తేనెబుగ్గ లాగించి...
 చరణం : 1
 ఆ: నీ చలి నా గిలి ఓపలేను అందగాడా
 నీ శ్రుతి నా లయ ఏకమైన సందెకాడ
 అ: అంటినా ముట్టినా అమ్మగారు
 అగ్గిపై గుగ్గిలం నాన్నగారు
 ఆ: ఎంటపడి చస్తున్నాను వెంటపడి వస్తున్నాను
 తెలిసిందా ఓ కుర్రాడా దక్కనివ్వు నా మర్యాద
 అ: ఓకేలే ఒకే ముద్దిచ్చేసి ముద్రిస్తా మనప్రేమ చరిత
 ॥దోర॥
 చరణం : 2
 అ: వేళనీ పాళనీ లేనిదమ్మా వెర్రి ప్రేమ
 గుట్టనీ మట్టనీ ఆగదమ్మ కుర్ర ప్రేమ
 ఆ: అందుకే సాగాలీ రాసలీల అందమే తోడుగా ఉన్న వేళ
 అ: ఎంత కసి నాలో ఉందో ఎంత రుచి నీలో ఉందో
 తేలిశాకే ఓ అమ్మాయి కలిశాయి చేయి చేయి
 ఆ: కానీలే సరే కవ్వించెయ్యి కౌగిట్లో ప్రియా కమల నయన
 ॥దోర॥