AkASam entuNTundO - ఆకాశం ఎంతుంటుందో
చిత్రం : ఏమాయ చేసావె(yE mAya chEsAve)(2010)రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : నరేష్ అయ్యర్
23 November - నేడు నాగచైతన్య బర్త్‌డే (nAga chaitanya Birthday)
పల్లవి :
నాలో ఉన్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జంకొద్దే
ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే
ప్రేమించాక స్నేహం అంటే మనసుకి పడదే
ముందుకు వెళ్లే కాలం ఎపుడూ వెనకకు రాదే
హే... నేస్తమని హింసించకిలా
నీ ప్రేమనని ఊహించనేలా॥నేస్తమని॥॥
చరణం :
ప్రాణం చెప్పే మాటే వింటే
అన్నీ నీకే అర్థం కావా
ఇష్టం ఉన్నా కష్టం అంటూ
నిన్నే నువ్వు మోసం చేసుకుంటావా
ఎంతో మౌనంగా ఉన్న ముద్దిచ్చేవేళ
నుంచో దూరంగా అన్న ఆశని కాల్చేలా॥॥॥నేస్తమని॥