Barbie girl - mirchi
చిత్రం : మిర్చి(mirchi) (2013), రచన : రామజోగయ్యశాస్త్రిసంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : జాస్‌ప్రీత్ జాస్జ్, సుచిత్ర
సాకీ :
నన్ను Barbie girlఅన్నాడు
కళ్లలో కళ్లు పెట్టి చూసి
నన్ను Baby dollఅన్నాడు
పల్లవి : Hello senorita Hello senorita
నువ్వే నా horlicks n boost n bournvita
మైహూ మార్గరీటా మైహూ మార్గరీటా
ఇందా నా అందాన్నే తాగేయ్ గటగటా
పిల్లా నీ కళ్లల్లో దాగుందో తల్వారే
పిల్లోడి కండల్లో దాగుందో పట్కారే
చున్నీలా చుట్టేస్తా ఆజారే...
Barbie girl... Baby dolll
ఒళ్లే జిగేల్ జిగేల్ జిగేల్ మంటుంటే
Barbie girl... Baby dollll
గుండె గుబేల్ గుబేల్ గుబేల్ మంటుంటే॥Hello॥
చరణం : 1
Dont touch me మెత్తంగా... ఉల్లేఉల్లేహో
Dont kiss meతియ్యంగా... ఉల్లేఉల్లేహో
Please gitch meకారంగా... ఉల్లేఉల్లేహో
పెదవుల్లో లాండ్ మైన్
జర పేల్చేసెయ్‌రా తీవ్రంగా
ఒళ్లేమో ఓవెన్‌లా మంటెక్కి ఉన్నది
143 సెంటిగ్రేడ్ సెగలౌతున్నది
పిల్లేమో ఫ్రీజర్‌లో చాకొలేట్‌లా ఉన్నది
Yummy yummy టేస్టు చూసుకో ॥Barbie॥
చరణం : 2
బ్రేక్ చేస్తా బిడియాన్ని... ఉల్లేఉల్లేహో
షేక్ చేస్తా పరదాని... ఉల్లేఉల్లేహో
అటాక్ చేస్తా పరువాన్ని... ఉల్లేఉల్లేహో
తుఫానై దూకేస్తా బీకేర్‌ఫుల్ పిల్లా బఠాణీ
హైజాకే చేస్తావో కిడ్నాపే చేస్తావో
తగినట్టుండాలది నీ నా స్పీడుకి
హిప్నోటైజౌతావో మెస్మరైజౌతావో
Open sesame full romance కి ॥Barbie॥