Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

nA paruvam nI kOsam - నా పరువం నీకోసం

చిత్రం : యుగంధర్ - yugandhar (1979)

 రచన : డా॥సి.నారాయణరెడ్డి
 సంగీతం : ఇళయరాజా
 గానం : ఎస్.జానకి

గీత స్మరణం
పల్లవి :
 నా పరువం నీకోసం...     (2)
 పానుపువేసి ఉన్నదీ వాకిలి తీసి ఉన్నదీ
 కోరిక పండగా నిండుగా...
 ॥పరువం॥
 చరణం : 1
 రాకరాక వచ్చానోయి మీ ఇంటికి ఈ పొదరింటికీ
 లేకలేక నచ్చావోయి నా కంటికి నా చిగురొంటికీ
 ఈ సమయం నా హృదయం...     (2)
 నిన్ను చూసి నాగులాగ ఊగుతున్నదీ చెలరేగుతున్నదీ
 ॥పరువం॥
 చరణం : 2
 ఒక్కమాటు ఇక్కడే నువ్వుండిపోరా రుచులందుకోరా
 తియ్యగా నేనిప్పించేది తీసుకోరా ఆపై చూసుకోరా
 ఈ రోజూ ఇక రాదూ...     (2)
 ఈ కన్నెవయసు అందుకేలే కాగుతున్నది సెగ కాచుకున్నది
 ॥పరువం॥

Bhagirathi blames Satyavati for the downfall of Hastinapur

Mahabharat : [Full Episode] - 25th October 2013 : Ep 30





Bhagirathi blames Satyavati for the downfall of Hastinapur
Satyavati recalls Bhishma's promise. Bhagirathi blames Satyavati for the downfall of Hastinapur. Satyavati tries to prove her innocence to Bhagirathi and seeks help in rectifying her mistake. Later, Satyavati informs Bhishma that she is going with Vidura to meet Pandu and bring him back to Hastinapur. Shakuni provokes Dhritarashtra against Satyavati and Pandu. Satyavati informs Vidura that she will convince Pandu to return to Hastinapur.

External Link:
Link - 1
Link - 2

Shakuni lies to Dhritarashtra that the fishermen attacked Duryodhan

Mahabharat - [Full Episode] - 24th October 2013 : Ep 29





Vidura informs Dhritarashtra that Duryodhan has to apologise to the fishermen for his misdeeds. Shakuni lies to Dhritarashtra that the fishermen attacked Duryodhan and wounded him. Later, Dhritarashtra becomes furious at the fishermen on learning the same and orders to kill them. On Satyavati's request Dhritarashtra changes his decision to kill the fishermen and expels them from Hastinapur. Satyavati tries to prove the fishermen's innocence to Dhritarashtra.

External Link:
Link - 1
Link - 2

Bhishma becomes delighted by Karna`s chariot driving skills

Mahabharat : [Full Episode] - 23rd October 2013 : Ep 28





Bhishma becomes delighted by Karna's chariot driving skills
Gandhari gives birth to hundred baby boys. Fifteen years pass. Karna drives a chariot and wins the challenge with his excellent archery skills. Bhishma becomes delighted with Karna's chariot driving skills and awards him with hundred gold coins. Bhishma suggests Sushena to send Karna to Magadh if he is interested in archery, as only Kshatriyas are allowed to learn archery in Hastinapur and Panchal. Duryodhan decides to take revenge on a fisherman, but Shakuni stops him.

External Link:
Link - 1
Link - 2

bhAi chIkaTi paDitE - చీకటి పడితే

చిత్రం: భాయ్ - BhAi (2013)

 రచన: రామజోగయ్యశాస్త్రి
 సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
 గానం: సుచిత్ సురేశన్

గీత స్మరణం
 పల్లవి :
B...H...A...I... భాయ్... చీకటి పడితే Playboy
 వీడు మాసు వీడు క్లాసు దొరబాబు of Dubai
 అటు గన్సూ ఇటు గర్ల్సూ మన కింగ్ డం డం మనదే
 వయొలెన్సూ రొమాన్సూ టూ ఇన్ వన్ ఫన్ మనదే
 ైెహ ఫైగా గాల్లో తేలే సొమ్ముందే
 వైఫైలో ప్రాణం తీసే దమ్ముందే
 సూర్యుళ్లా డేటైం బ్యూటీ షూటౌటే
 చంద్రుళ్లా  నైట్ టైం పక్కా ఛిల్ ఛిల్ ఛిల్ ఛిల్ ఛిల్లౌటే
 ॥B...H...A...I...॥
 చరణం : 1
 చీకటి పడితే చాలు నా బుల్లెట్లన్నీ పూలు
   ఇది భాయీ స్టైల్
 నట్టింట్లో స్విమ్మింగ్ పూలు ఫుల్ వెన్నెల్లో జలకాలు
   విత్ కన్నెందాలు
 ఎవ్రీడే ధంధా ఆఫ్ కోర్స్ మామ్మూలే
 నౌ ఎండ్ దెన్ కొంచెం రీఛార్జ్ క క్క క్క క్క కావాల్లే
 ॥B...H...A...I...॥
 చరణం : 2

 గాడ్ బ్లెస్ యు మై ఎనిమీసూ
   నాకెదురొస్తే నో చాన్సూ మీ టిక్కెట్ కన్‌ఫర్మ్
 గురిపెట్టానో నా లెన్సూ
   ఇక కౌంట్ డౌనే మీ డేసూ మీ బతుకే భస్మం
 రివాల్వర్ మేరా ప్యారా ట్విన్ బ్రదర్
 వాటెవర్ నాలో సత్తా
   నా నా నా నా గాడ్ ఫాదర్
 ॥B...H...A...I...॥

Kunti gives birth to Arjun

Mahabharat - [Full Episode] - 22nd October 2013 : Ep 27





On observing extreme weather conditions during the birth of Dhritarashtra's first baby, Krupacharya suggests him to sacrifice the baby for the betterment of Hastinapur. Bhishma instructs Dhritarashtra to take decision regarding his baby's life. Dhritarashtra becomes delighted on taking the baby on his lap and names him Duryodhan. Indradev blesses Kunti with a baby boy, Arjun. Madri becomes jealous on seeing Kunti's children. Kunti teaches the mantras to Madri. Ashwini Kumars bless Madri with two baby boys.

External Link:
Link - 1
Link - 2

Kunti gives birth to Bheem

Mahabharat - [Full Episode] - 21st October 2013 : Ep 26





Pandu requests Kunti to give birth to four more babies. Dhritarashtra decides to go on a war, but Bhishma stops him. Satyavati informs Dhritarashtra that Maharishi Vyasa can give lives to his hundred and one children. Maharishi Vyasa transforms the flesh delivered by Gandhari and informs her that she will become the mother of hundred boys and a girl. Meanwhile, Kunti worships Vaayudev and gets a baby boy. Vaayudev asks Kunti to name the baby as Bheem.

External Link:
Link - 1
Link - 2

ADavALLa kOpamlO - ఆడవాళ్ల కోపంలో

చిత్రం : చదువుకున్న అమ్మాయిలు - chaduvukunna ammAyilu (1963)

 రచన : ఆరుద్ర
 సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
 గానం : ఘంటసాల, పి.సుశీల


గీత స్మరణం
 పల్లవి
 అతడు: ఆడవాళ్ల కోపంలో అందమున్నది
 అహ! అందులోనె అంతులేని అర్థమున్నది... అర్థమున్నది
 మొదటిరోజు కోపం అదో రకం శాపం
 పోను పోను కలుగుతుంది బలే విరహతాపం
 ఆమె: బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
 తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు...
   పొత్తు కుదరదు
 చరణం : 1
 ఆ: పడుచువాడి మిడిసిపాటు పైన పటారం
 ఒక గడుసు పిల్ల కసరగానె లోన లొటారం ॥
 అ: వగలాడి తీపితిట్టు తొలివలపు తేనెపట్టు
 ఆ తేనె కోరి చెంత చేరి చెడామడా కుట్టు ॥
 చరణం : 2
 ఆ: పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు
 కళ్లతోనె మంతనాలు చేయుచుందురు
 పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు
 తమ కళ్లతోనె మంతనాలు చేయుచుందురు
 అ: వేడుకొన్న రోజు అది పైకి పగటి వేషం
 ఆ: వెంట పడిన వీపు విమానం ॥
 చరణం : 3
 అ: చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
 అది చిక్కు పెట్టు క్రాసు వర్‌డ్ పజిలు వంటిది ॥
 ఆ: ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి
 మరుపురాని మధురమైన ప్రైైజు దొరుకునోయి ॥॥

GunDellO - గుండెల్లో

చిత్రం : ఏక్ నిరంజన్ - Ek Niranjan (2009)

 రచన : రామజోగయ్యశాస్త్రి
 సంగీతం : మణిశర్మ
 గానం : హేమచంద్ర, గీతామాధురి


గీత స్మరణం
 23 October - నేడు ప్రభాస్ బర్త్‌డే - PraAbhAs Birthday
  పల్లవి :
 అతడు: గుండెల్లో... ఓ... గుండెల్లో... ఓ...
 గుండెల్లో గిటారు మోగించావే
 నాకేవేవో సిల్లీ థాట్స్ నే ర్పించావే
 ఆమె: చూపుల్తో పటాసు పేల్చేశావే
 నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేశావే
 అ: చెలియా నీపై నే ఫిక్సయ్యేలా చేశావే
 ఆ: జిగిరిజానై నా మైండ్ అంతా లాగేశావే
 అ: లెఫ్ట్ రైటు టాప్ టు బాటమ్ నచ్చేశావే
 ఆ: ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేశావే॥
 చరణం : 1
 అ: సున్నాలా ఉన్నా నా పక్కన ఒకటయ్యావే
 ఆ: ఎరవేసి వలలోకి నను లాగేసింది నువ్వే
 అ: ఖాళీ దిల్‌లోన దేవతలా దిగిపోయావే
 ఆ: తెరతీసి సరదాకి పిలుపందించింది నువ్వే
 అ: అనుకోకున్నా నాకన్నీ నువ్వైపోయావే
 ఆ: ఎటువైపున్నా నీ వైపే నను నడిపించావే
 అ: నరనరాన ఏక్‌తార వినిపించావే
 ఆ: నా స్వరాన ప్రేమ పాట పలికించావే ॥
 చరణం : 2
 అ: ఎమ్మో ఏం ఫిగరో యమ హాటనిపించేశావే
 ఆ: నువ్వు కూడా పిల్లగాడా నన్నెంతో కదిలించావే
 అ: జియ్యా చెయిజారే చెయ్ వాటమ్ చూపించావే
 ఆ: నువ్వు కూడా మన్ మేరా ఇట్టాగే దోచేశావే
 అ: కనుపాపల్లో హరివిల్లై నువు కనిపించావే
 ఆ: ఎదలోయల్లో చిరుజల్లై నను తడిపేశావే
 అ: అందమైన మత్తు మందు నువ్వే నువ్వే
 ఆ: అందుకున్న ప్రేమ విందు నువ్వయ్యావే॥

Listen Youtube Video Full Songs :
Ek Niranjan Telugu Movie || Full Songs Jukebox || Prabhas, Kangana Ranaut

pillA pillA - పిల్లా పిల్లా

చిత్రం : భాయ్ - BhAi (2013)

 రచన : రామజోగయ్యశాస్త్రి
 సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
 గానం : డే విడ్ సిమోన్, రీటా

గీత స్మరణం
పల్లవి :
 ఆమె: రాంసక్కనోడే చుక్కల్లో చందూరూడే
 లవ్ మాస్టర్లా గుండెల్లో పోస్టర్ వేసేశాడే
 ॥
 అతడు: హే... వెనీలా పిల్లా పిల్లా టైటానిక్ హీరోయిన్‌లా
 అందాల మత్తిచ్చి హైజాక్ చేస్తే ఎల్లా
 ఆ: గ్లామర్లో బిర్లా బిర్లా రొమాంటిక్ ఏరోప్లేన్‌లా
 అమాంతం గుండెల్లో ఎటాక్ చేస్తే ఎల్లా
 అ: లూజ్ కంట్రోల్ అనేలా నా మనసుకు నువ్వే టకీలా
 ఆ: గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా నీ కన్నెదురున్నా కూకీలా
 అ: నీ చెంప డింపుల్లో సెటిలయిపోతా ఇవ్వాళ
 ॥పిల్లా పిల్లా॥॥

 చరణం : 1
 అ: ఏం తిని పెంచిన యవ్వనమే ఇది ఎడాపెడా అదిరిందే
   మక తికా మకా పెరిగిందే
 ఆ: కమాన్ కమాన్ పురుషా కలిసినది అమీతుమీ వరసా
 అ: నీ కొనచూపుల తాకిడిలో మది కసాబిసా కదిలిందే
   తెగ ఎగాదిగా నలిగిందే
 ఆ: కమాన్ కమాన్ మదనా పిలిచినది
   యమ్మీ యమ్మీ పులస
 అ: ఏం మేగ్నెట్టో ఏం టాలెంటో
   రెండేసి కళ్లేసి వలేసి లాగావే హంసా
 ॥పిల్లా పిల్లా॥

 చరణం : 2
 అ: న్యూటను ఎరుగని యాపిలువై
   నువు ఒళ్లోకిలా ఫ్రీ ఫాలింగ్
 నా మనస్సుకే స్పిన్ బౌలింగ్
 ఆ: హల్లో హల్లో డార్లింగ్ అందుకో జిగేల్ జిగేల్ సంథింగ్
 అ: నాసా చూడని ప్లానెటువై నా చుట్టూ చెలీ నీ రోమింగ్
   ఫుల్ ఘుమా ఘుమా పెర్ఫ్యూమింగ్
 ఆ: చలో చలో మై కింగ్ చనువుగా చేస్తా పదా డేటింగ్
 అ: నా గుడ్‌మార్నింగ్ నా గుడ్‌నైటింగ్ ఏదైనా నువ్వేలే
   ఎన్నాళ్లు నాకింక వెయిటింగ్
 ॥పిల్లా పిల్లా॥॥

Shakuni tries to console Gandhari

Mahabharat - [Full Episode] - 18th October 2013 : Ep 25





Vidura informs Dhritarashtra, Satyavati and Bhishma that Kunti has given birth to a son. Dhritarashtra announces to celebrate the occasion. Later, Dhritarashtra expresses his displeasure to Gandhari and enquires her about her delivery. Shakuni tries to console Gandhari. A maid informs Gandhari that Dhritarashtra has ordered her female attendant Sukhada to go to his room. Gandhari becomes displeased on learning the same and asks Sukhada to obey Dhritarashtra's order.

External Link:
Link - 1
Link - 2

Kunti bears a son from Lord Dharmraj

Mahabharat - [Full Episode] - 17th October 2013 : Ep 24





Pandu leaves Hastinapur with Kunti and Madri. Dhritarashtra becomes the acting King of Hastinapur. Dhritarashtra suspects that Gandhari has lied to him about the boon and expresses his displeasure. Kunti recalls about Rishi Durvasa's boon. She reveals to Pandu about Rishi Durvasa's boon. Pandu asks Kunti to use the boon and get a child from Lord Dharmraj. The astrologer informs Dhritrashtra about Gandhari's delivery. Kunti bears a son from Lord Dharmraj. Pandu names the child as Yudhishtir.

External Link:
Link - 1
Link - 2